'తెలంగాణను వ్యతిరేకిస్తే ద్రోహులుగా ప్రకటిస్తాం' | Ramreddy damodar reddy comments on Traitor of Telangana | Sakshi
Sakshi News home page

'తెలంగాణను వ్యతిరేకిస్తే ద్రోహులుగా ప్రకటిస్తాం'

Published Tue, Sep 17 2013 10:05 AM | Last Updated on Fri, Sep 1 2017 10:48 PM

Ramreddy damodar reddy comments on Traitor of Telangana

నల్గొండ : తెలంగాణలో గానీ... సీమాంధ్ర ప్రాంతంలోకానీ తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిని ద్రోహులుగా ప్రకటిస్తామని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. నేడు తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా ఆయన మంగళవారం సూర్యాపేటలోని తన నివాసంపై ఇంటిపై జాతీయ జెండాతో పాటు, తెలంగాణ, కాంగ్రెస్ జెండాలను ఎగురవేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement