ఆశల పల్లకిలో.. | rayalaseema congress leader looking farward to national politics | Sakshi
Sakshi News home page

ఆశల పల్లకిలో..

Published Sun, Aug 30 2015 2:48 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

ఆశల పల్లకిలో.. - Sakshi

ఆశల పల్లకిలో..

    రాయలసీమ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు తన రాజకీయ భవిష్యత్తుపై పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఏపీలో పార్టీ పుంజుకోవడం అనేది ఇప్పట్లో అసాధ్యమనే అంచనాతోనే ఆ పార్టీ నాయకులున్నారు..అయితే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడం వల్ల జాతీయ స్థాయిలో కాంగ్రెస్ రాబోయే రోజుల్లో ఆశాభావంతో ఉన్నారట...

కర్ణాటక రాజకీయాలతో సంబంధం ఉన్న ముఖ్య నేత తనకు ఆ రాష్ట్రం నుంచి భవిష్యత్తులో రాజ్యసభ సీటు రావొచ్చునని ఆశాభావంతో ఉన్నారట.. ఒక వేళ అదీ సాధ్యం కాకపోతే 2019లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏదో ఒక చిన్న రాష్ట్రానికి గవర్నర్‌గానైనా నియమిస్తారన్న ఆశలు పెట్టుకున్నారట. ఆ దిశలో ఇప్పటికే ఆయన హైకమాండ్ వద్ద మంచి మార్కులే కొట్టేశారట. చూడాలి మరి.. భవిష్యత్తులో ఆయన ఆశలు ఏ మేరకు నెరవేరుతాయో...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement