రూ.50 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం | Red Sandalwood logs worth Rs.50 lakhs seized | Sakshi
Sakshi News home page

రూ.50 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Published Sat, Nov 7 2015 7:07 PM | Last Updated on Sun, Sep 3 2017 12:11 PM

Red Sandalwood logs worth Rs.50 lakhs seized

చిట్వేలు (వైఎస్సార్ జిల్లా) : చిట్వేలి మండలం చెర్లోపల్లి వద్ద శనివారం రూ.50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు బైకులు, రెండు లారీలను సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు ఎర్రచందనం దొంగలను అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement