20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ | Red sandalwood smugglers arrested | Sakshi
Sakshi News home page

20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

Published Sun, Nov 8 2015 2:04 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

Red sandalwood smugglers arrested

దువ్వూరు (వైఎస్సార్ జిల్లా) : ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న 20 మంది స్మగ్లర్లు దువ్వూరు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పట్టుబడినవారంతా తమిళనాడుకు చెందినవారుగా గుర్తించారు. వారి నుంచి ఓ ఆటోను, రూ.30 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement