స్మగ్లర్ల రాళ్లదాడి, పోలీసుల కాల్పులు | Red Sandalwood Smugglers attack with stones on police at chittoor district | Sakshi
Sakshi News home page

స్మగ్లర్ల రాళ్లదాడి, పోలీసుల కాల్పులు

Published Mon, May 26 2014 8:26 AM | Last Updated on Tue, Aug 21 2018 7:18 PM

Red Sandalwood Smugglers attack with stones on police at chittoor district

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న పట్టుకునేందుకు యత్నించిన పోలీసులపై స్మగ్లర్లు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన చంద్రగిరి మండలం నడింపల్లిలో చోటుచేసుకుంది. వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులు ఎర్ర చందనం తరలిస్తున్న కంటెయినర్ను అడ్డుకున్నారు.

దాంతో రెచ్చిపోయిన స్మగ్లర్లు పోలీసులపై రాళ్లదాడి చేయటంతో పోలీసులు ప్రతిగా కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా 15మంది స్మగర్లను అరెస్ట్ చేసి, 150 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement