సిటీలో శ్రీవరి | rice from city | Sakshi
Sakshi News home page

సిటీలో శ్రీవరి

Published Sat, Jun 21 2014 3:52 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

సిటీలో శ్రీవరి - Sakshi

సిటీలో శ్రీవరి

నెల్లూరులోని మాగుంట లేఅవుట్ ధనవంతుల నివాసాలకు కేరాఫ్ అడ్రస్. ఈ ప్రాంతం పేరు చెప్పగానే భారీ అపార్టుమెంట్లు, లేటెస్ట్ మోడళ్ల బిల్డింగ్‌లు గుర్తుకు వస్తాయి. ఇంతటి ఖరీదైన ప్రాంతంలోనూ ఇప్పటికీ వ్యవసాయం జరుగుతోంది. నగరానికి పచ్చతోరణంగా ఓ రైతు వరి సాగుచేస్తున్నాడు. ఇదే ప్రత్యేకతైతే ఇంతకంటే విశేషమేమిటంటే శ్రీవరిసాగు. అందులో భాగంగా వినూత్నరీతిలో క్రికెట్ పిచ్‌ల తరహాలో నారుమళ్లను సిద్ధం చేయడం అటుగా వెళుతున్న వారిని ఆకర్షిస్తోంది. కొందరైతే పొలం వద్ద ఆగి మరీ వివరాలు ఆరా తీసి వెళుతున్నారు.
 - సాక్షి, నెల్లూరు (ఫొటో : ముత్యాల వెంకటరమణ)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement