తిరుమల ఘాట్ రోడ్డులోని 16వ మలుపు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది.
తిరుమల : తిరుమల ఘాట్ రోడ్డులోని 16వ మలుపు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో కారు, జీపు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన రుయా ఆస్పత్రికి తరలించారు.