వాహనం ఢీకొని జింక మృతి | The vehicle hit a deer - killed | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని జింక మృతి

Published Sat, Dec 12 2015 2:31 PM | Last Updated on Sat, Aug 25 2018 4:52 PM

The vehicle hit a deer -  killed

తిరుమల ఘాట్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఓ జింకను బలితీసుకుంది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రోడ్డులో శనివారం ఉదయం తీవ్ర గాయాలతో ఓ జింక మృతి చెంది ఉండగా గుర్తించారు. రక్షణ కంచెను దాటుకుని రోడ్డుపైకి రావడంతో ప్రమాదం బారిన పడి ఉంటుందని భావిస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement