
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
తిరుమల: తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో వేగంగా వెళుతున్న టెంపో వాహనం రోడ్డు పక్కనున్న గోడను ఢీకొట్టింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో కర్ణాటకకు చెందిన పలువురు భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.