భక్తులకు అందుబాటులో రూ.300 ఆన్‌లైన్ టికెట్లు | Rs 300 online TTD tickets to be available for devotees | Sakshi
Sakshi News home page

భక్తులకు అందుబాటులో రూ.300 ఆన్‌లైన్ టికెట్లు

Published Wed, Feb 25 2015 10:47 PM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM

Rs 300 online TTD tickets to be available for devotees

సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ ప్రారంభించిన రూ.300 ఆన్‌లైన్ టికెట్లలో ఈనెల 27వ తేదీ నుంచి మార్చి 5వ తేది వరకు ఖాళీ వివరాలను బుధవారం రాత్రి ప్రజాసంబంధాల విభాగం విడుదల చేసింది. ఈనెల 27వ తేదీన 10,025 టికెట్లు, 28న 5,647 టికెట్లు, మార్చి 1 ఆదివారం 7,499, 2వ తేదీన 11,253, 3వ తేదీన 13,673, 4వ తేదీన 13,769, 5వ తేదీన 12,911 టికెట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement