మెరిసిన క్రికెట్ దేవుడు | Sachin Tendulkar adopts Andhra Pradesh village, says it's his way of thanking people | Sakshi
Sakshi News home page

మెరిసిన క్రికెట్ దేవుడు

Published Mon, Nov 17 2014 1:02 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

మెరిసిన క్రికెట్ దేవుడు - Sakshi

మెరిసిన క్రికెట్ దేవుడు

సచిన్ టెండూల్కర్ పల్లె ముంగిట ప్రత్యక్షం ... కళ్ల ముందు కదలాడాడు... కల కాదు నిజమే...నమ్మలేని నిజం నుంచి బయట పడిన నెల్లూరు జిల్లా వాసుల్లో ఆనందం బౌండ్రీలు దాటింది. అన్ని వర్గాలను పలకరిస్తూ సాగిన ఆయన పర్యటనతో పులకరించిపోయింది పుట్టంరాజువారి కండ్రిగ.
 
క్రికెట్ స్టేడియంలో కొన్నేళ్లపాటు పరుగుల వరద పారించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇప్పుడు ఎంపీగా ప్రగతి పరుగుల ఖాతా తెరిచారు. సచిన్ సుదీర్ఘ అభివృద్ధి ఇన్నింగ్స్‌కు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ పరిధిలోని పుట్టం  రాజువారి కండ్రిగ అనే కుగ్రామం వేదికైంది. ప్రధాని సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద ఆ గ్రామాన్ని సచిన్ దత్తత తీసుకుని అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ గ్రామాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చుదిద్దుతానని ప్రకటించారు.

- సాక్షి, నెల్లూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement