గుంటూరు: సాగరమాత ఉత్సవాలు మార్చి 7 నుంచి 9 తేదీ వరకు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జరిగే నవదిన జపములు శనివారం ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ప్రతి ఏడాది జరిగే ఈ సాగరమాత ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. గుంటూరు జిల్లా మాచర్ల మండలం విజయపురిసౌత్‌లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు గుంటూరు బిషప్ పాల్గొంటారు.
(మాచర్ల)
మార్చి 7 నుంచి సాగరమాత ఉత్సవాలు
Published Fri, Feb 27 2015 8:11 PM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM
Advertisement
Advertisement