ఎస్బీఐలో ఉద్యోగి చేతివాటం | sbi employee handed | Sakshi
Sakshi News home page

ఎస్బీఐలో ఉద్యోగి చేతివాటం

Published Fri, Jan 16 2015 4:03 PM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

sbi employee handed

చిత్తూరు: జిల్లాలోని వరదయ్య పాలెంలో ఎస్బీఐ ఉద్యోగి చేతి వాటం ప్రదర్శించాడు. బ్యాంక్ లో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మహేంధ్ర రూ.1,50 లక్షలను స్వాహా చేశాడు .

విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు మహేంధ్ర పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు .పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement