స్కూలు విద్యార్థి అదృశ్యం
స్కూలు విద్యార్థి అదృశ్యం
Published Sun, Aug 27 2017 6:05 PM | Last Updated on Fri, Nov 9 2018 4:31 PM
సాక్షి, శృంగవరపుకోట : విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఓ బాలుడి అదృశ్యం కలకలం రేపింది. స్థానిక రామన్ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న చక్రధర్ శనివారం మధ్యాహ్నం భోజనం చేసేందుకు పాఠశాల నుంచి ఇంటికి బయలుదేరాడు.
ఈ క్రమంలో చక్రధర్ అదృశ్యమయ్యాడు. సాయంత్రమైనా కూమారుడు ఇంటికి రాకపోడంతో చుట్టుపక్కల, బంధువుల ఇళ్లల్లో ఆరా తీశారు. ఎంతకూ తమ కుమారుడి ఆచూకీ తెలియక పోవడంతో కుమారుడి అదృశ్యంపై చక్రధర్ తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Advertisement
Advertisement