సీమాంధ్ర బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల | Seemandhra BJP Candidates list released | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల

Published Wed, Apr 16 2014 1:07 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

సీమాంధ్ర బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల - Sakshi

సీమాంధ్ర బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల

సీమాంధ్ర ప్రాంతంలో బీజేపీ 3 లోక్‌సభ, 13 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 
 
లోకసభ: 
విశాఖ ఎంపీ అభ్యర్థిగా కంభంపాటి హరిబాబు
నరసాపురం ఎంపీ అభ్యర్థిగా గోకరాజు గంగరాజు
తిరుపతి ఎంపీ అభ్యర్థిగా కారుమంచి జయరాం
 
అసెంబ్లీ అభ్యర్థుల జాబితా: 
ఇచ్ఛాపురం- బాలకృష్ణ
రాజమండ్రి అర్బన్‌- ఆకుల సత్యనారాయణ
తాడేపల్లిగూడెం- మాణిక్యాలరావు
నెల్లూరు- సురేష్‌ రెడ్డి
పాడేరు- లోకుల గాంధీ
విశాఖ ఉత్తరం- విష్ణుకుమార్‌రాజు
కైకలూరు- కె శ్రీనివాసరావు
విజయవాడ పశ్చిమ- వి.శ్రీనివాసరావు
మదనపల్లె- టి.నర్సింహా రెడ్డి
సంతనూతలపాడు- ధారా సాంబయ్య
నరసరావుపేట- వై.రాఘునాథబాబు
కడప-టి.హరినాథ రెడ్డి
కోడుమూరు- కె.రమేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement