
జగన్ మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న జయమ్మ
విజయనగరం : అన్నా.. క్యాన్సర్ వ్యాధితో నెల రోజుల కిందట నా భర్తను కోల్పోయాను. ముగ్గురు పిల్లలతో బతుకుబండి లాగించలేకపోతున్నా. ప్రస్తుత ప్రభుత్వం హయాంలో అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తేనే పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది.– తుమరాడ జయమ్మ,నందివానివలస