భూ కుంభకోణం కేసు: తహశీల్దార్లకు మెమోలు | SIT memos to MRO in visakha land scam | Sakshi
Sakshi News home page

భూ కుంభకోణం కేసు: తహశీల్దార్లకు మెమోలు

Published Wed, Aug 2 2017 11:01 AM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM

SIT memos to MRO in visakha land scam

విశాఖపట్నం: విశాఖపట్నం భూకుంభ కోణం కేసులో పలువురు తహశీల్దార్లకు మెమోలు, షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. కుంభకోణాలపై విచారణ జరుపుతున్న ‘సిట్‌’   ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. కాగా మాన్‌సాస్‌ భూముల కుంభకోణం కేసులో భీమిలి మాజీ తహశీల్దార్‌ బీటీవీ రామారావును అరెస్టు చేశారు. కోర్టుకు హాజరుపరచగా ఈ నెల 11 వరకు ఆయనకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement