క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురి అరెస్ట్ | six arrested who is managing Cricket betting | Sakshi
Sakshi News home page

క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురి అరెస్ట్

Published Sun, Mar 20 2016 7:16 PM | Last Updated on Thu, May 10 2018 12:34 PM

six  arrested who is managing Cricket betting

మదనపల్లి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.వారి నుంచి రూ.2.47 లక్షల నగదు, 2 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీరు దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్‌పై బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. మదనపల్లి ఒక టో పట్టణ ఎస్‌ఐ సుకుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement