మారేడుమిల్లి(తూర్పుగోదావరి): వ్యాక్సిన్ వికటించి ఐదు నెలల చిన్నారి మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం పెద్దమల్లంపాడు గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులకు బుధవారం వ్యాక్సిన్(పెంటావాలెంట్-రోటావైరస్) వేయించారు.
టీకా వేసిన కొద్ది సేపటికే ఐదునెలల చిన్నారి మృతిచెందింది. మరో ఇద్దరి చిన్నారుల పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
టీకా వికటించి చిన్నారి మృతి
Published Thu, Jun 16 2016 7:32 PM | Last Updated on Mon, Sep 4 2017 2:38 AM
Advertisement
Advertisement