హౌరా సూపర్ ఫాస్ట్ రైలులో పొగలు | Smoke in Howrah-Mysore superfast train | Sakshi
Sakshi News home page

హౌరా సూపర్ ఫాస్ట్ రైలులో పొగలు

Published Sat, Jan 18 2014 9:11 AM | Last Updated on Mon, Oct 22 2018 2:14 PM

Smoke in Howrah-Mysore superfast train

హౌరా-మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులోని బీ - 1 బోగీలో శనివారం ఉదయం ఒక్కసారిగా పొగలు కమ్ముకున్నాయి. దాంతో బోగీలోని ప్రయాణికులు వెంటనే స్పందించారు. వెంటనే రైల్వే అధికారులను సమాచారం అందించారు. దాంతో హౌరా - మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలును తుని రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. బోగీలో పొగకు గల కారణాలను అన్వేషించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బీ-1 బోగీలోని ప్రయాణికులను అధికారులు తుని ఫ్లాట్ఫారంపైకి దింపేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement