పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు:ఈస్ట్ కోస్ట్ రైల్వే | Some passengers trains cancelled due to cyclone Phailin,says East Coast Railways | Sakshi
Sakshi News home page

పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు:ఈస్ట్ కోస్ట్ రైల్వే

Published Fri, Oct 11 2013 3:18 PM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM

Some passengers trains cancelled due to cyclone Phailin,says East Coast Railways

ఫై-లిన్ తుఫాన్ కారణంగా ఈ రోజు పలు ప్యాసీంజర్ రైళ్లు రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శుక్రవారం విశాఖపట్నంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. రైల్ నెం: 78532 విశాఖపట్నం - పలాస,  67292 విశాఖపట్నం - విజయనగరం ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినట్లు తెలిపింది.


అలాగే రేపు 78531 పలాస-విశాఖపట్నం, 58418 /58417 గున్పూర్-పూరీ-గున్‌పూర్, 58419పలాస-గుణ్‌పూర్, 58526 / 58525 విశాఖపట్నం - పలాస -విశాఖపట్నం, 67291 విజయనగరం-పలాస, 67294 / 67293 విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement