బుక్కరాయసముద్రం : రోటరీపురంలోని ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని వాసవీ అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయ స్థాయి యూత్ ఫెస్టివల్–2018లో ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపాల్ సుబ్బారెడ్డి, సీఈఓ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ జనవరి10న అనంతపురం జేఎన్టీయూ కళాశాలలో వ్యాసరచన పోటీలు, క్విజ్, దేశభక్తిపై పద్యాలు, పేపర్ ప్రెజెంటేషన్, సంగీత వాయిద్యాలు, మిమిక్రీ, సాంస్కృతిక కార్యక్రమాలు ఫొటో ప్రదర్శనలు తదితర 13 రకాల పోటీలు నిర్వహించారన్నారు. అందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థినికి జేఎన్టీయూ ఎన్ఎస్ఎస్ పోగ్రాం కోఆర్డినేటర్ ప్రొఫెసర్ కృష్ణయ్య, శ్రీనివాసకుమార్, జ్ఞాపికను అందజేశారు.
Breadcrumb
యూత్ ఫెస్టివల్లో ఎస్ఆర్ఐటీ విద్యార్థిని
Feb 18 2018 11:53 AM | Updated on Sep 18 2019 3:24 PM
Advertisement
Related News By Category
Related News By Tags
-
ఇంటర్లో ఫెయిలై.. ముగ్గురి ఆత్మహత్య
నస్పూర్/అక్కన్నపేట(హుస్నాబాద్)/జహీరాబాద్ టౌన్: ఇంటర్లో ఫెయిల్ కావడంతో సోమవారం ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంచిర్యాల, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ...
-
మిత్రుడ్ని చూసేందుకెళ్లి.. మృత్యుఒడిలోకి
సాక్షి, చెన్నై / నెల్లూరు(క్రైమ్): చెన్నైలోని ఓ కళాశాలలో చదువుతున్న మిత్రుడ్ని చూసి సరదాగా గడపాలని భావించారు. అనుకున్నదే తడవుగా అక్కడికెళ్లి ఉత్సాహంగా గడిపారు. వీరు ఒకటి సంకల్పంచగా, విధి మరోలా తలచి ...
-
అసభ్యకర వీడియోలతో విద్యార్థులకు వేధింపులు, టీచర్ అరెస్ట్
కోల్‌కతా వైద్యురాలిపై హత్యచారం ఘటన అనంతరం దేశంలో ఎక్కడో ఒక్క చోట మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. చిన్నారులు, యువతులు, మహిళలు ఇలా అందరిపై లైంగిక వేధింపుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నిన్నట...
-
విద్యార్థినులపై కామాంధుని వల
యశవంతపుర: రాష్ట్రంలో తరచూ ఎక్కడో ఒకచోట కామాంధుల అఘాయిత్యాలు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల పెన్‌డ్రైవ్ సంఘటన ఒకవైపు సంచలనం సృష్టిస్తుండగా, మరోవైపు ఉడుపిలోనూ అదే మాదిరి స...
-
మద్యానికి బానిసైన ప్రైవేట్ హాస్టల్ వార్డెన్.. విద్యార్థులతో అసభ్య ప్రవర్తన!
పిల్లల చదివిస్తూ ఆలనాపాలనా చూడాల్సిన వార్డెన్ దారి తప్పాడు. మద్యం తాగిన తర్వాత సైకోలా మారిపోతున్నాడు. విద్యార్థులను గదికి రప్పించుకుని బట్టలూడదీయించి నరకం చూపిస్తున్నాడు. ఎవరికై నా చెబితే మరింత పనిష్...
Advertisement