ఏపీపీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని అనంతపురం శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలో విద్యార్థులు బుధవారం బంద్ పాటించారు.
ఏపీపీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని అనంతపురం శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలో విద్యార్థులు బుధవారం బంద్ పాటించారు. స్కూల్ అసిస్టెంట్లను జూనియర్ లెక్చర్‌ర్లగా పదోన్నతి ఇవ్వడాన్ని విద్యార్థులు వ్యతిరేకించారు. ఉద్యోగ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఎన్నో ఆశలు కల్పించి గద్దెనెక్కిన చంద్రబాబు ఇచ్చిన హామీలను మరవడం దారుణమన్నారు.