క్రికెట్ ఆడుతూ విద్యార్థి మృతి | student killed when he played cricket | Sakshi
Sakshi News home page

క్రికెట్ ఆడుతూ విద్యార్థి మృతి

Published Sun, Feb 15 2015 4:19 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

student killed when he played cricket

పేకేరు(ప.గో):పశ్చిమగోదావరి జిల్లాలోని పేకేరులో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతున్న సమయంలో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన స్థానికంగా  విషాదాన్ని నింపింది. కొంతమందితో కలిసి టెన్త్ చదువుతున్న సుబ్రహ్మణ్యం క్రికెట్ ఆడుతున్నాడు.

 

ఆ క్రమంలోనే విద్యార్థి బంతి కోసం పరుగెడుతూ తుదిశ్వాస విడిచారు. మృతుడు పెనుగొండకు చెందిన విద్యార్థిగా గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement