తమిళ స్మగ్లర్ అరెస్ట్.. | tamil snuggler arrests in red sand case | Sakshi
Sakshi News home page

తమిళ స్మగ్లర్ అరెస్ట్..

Published Mon, Jun 29 2015 9:19 AM | Last Updated on Sun, Sep 3 2017 4:35 AM

tamil snuggler arrests in red sand case

భాకరాపేట: చిత్తూరు జిల్లా భాకరాపేట మండలంలో అటవీశాఖ అధికారులు సోమవారం ఉదయం తమిళనాడుకు చెందిన ఓ ఎర్రచందనం స్మగ్లర్‌ను అరెస్టు చేశారు. పక్కా సమాచారం మేరకు దేవరకొండ - మేదరపల్లి రోడ్డులో ఎర్రచందనం దుంగలను వాహనాల్లో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన వసంత అనే స్మగ్లర్‌ను అరెస్టు చేయడంతో పాటు, రెండు కార్లు, ఓ ద్విచక్ర వాహనం, 14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement