సుండుపల్లి మండలం ఎర్రమనేనిపాలెం గ్రామ పంచాయితీ కువ్వగుట్ట,బాకుదానది సమీపంలోని కోతలగుట్ట, ఏరూటుమడుగు ప్రాంతాల్లో నాటుసారా నిల్వలైపై టాస్క్‌ఫోర్స్ అధికారుల మంగళవారం దాడులుచేశారు.
సుండుపల్లి మండలం ఎర్రమనేనిపాలెం గ్రామ పంచాయితీ కువ్వగుట్ట,బాకుదానది సమీపంలోని కోతలగుట్ట, ఏరూటుమడుగు ప్రాంతాల్లో నాటుసారా నిల్వలైపై టాస్క్‌ఫోర్స్ అధికారుల మంగళవారం దాడులుచేశారు. ఈ దాడుల్లో సుమారు 1180 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.