వైఎస్ఆర్ జిల్లాలో గిరిజనులపై టీడీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేసిన సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది.
పులివెందులలో గిరిజనులపై టీడీపీ కార్యకర్తల దాడి
Sep 30 2014 7:39 PM | Updated on Aug 10 2018 8:08 PM
కడప: వైఎస్ఆర్ జిల్లాలో గిరిజనులపై టీడీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేసిన సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటన పులివెందులలో చోటు చేసుకుంది. గిరిజనులపై దాడి ఘటనతో గంట సేపు పులివెందులలో యుద్ధవాతావరణం నెలకొంది.
ఈ ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ కార్యకర్తలపై గిరిజనులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గిరిజనుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Advertisement