మందడంలో రౌండ్టేబుల్ సమావేశం రసాభాస | tdp leader anumolu hari supporters protest in mandadam round table meeting | Sakshi
Sakshi News home page

మందడంలో రౌండ్టేబుల్ సమావేశం రసాభాస

Published Fri, Dec 26 2014 1:29 PM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM

tdp leader anumolu hari supporters protest in mandadam round table meeting

గుంటూరు : గుంటూరు జిల్లా తుళ్లురు మండలం మందడంలో శుక్రవారం రౌండ్టేబుల్ సమావేశం రసాభాసగా మారింది.  జస్టిస్ లక్ష్మణ్రెడ్డి మాట్లాడుతుండగా టీడీపీ నేత అనుమోలు హరి అడ్డుకున్నారు. దాంతో రైతులు ఎదురు తిరిగారు. ఈ సందర్భంగా టీడీపీ నేత వర్గీయులు, రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement