ఎస్టీ మహిళపై టీడీపీ నేత దాడి | TDP Leader Attack On ST Woman In Srikakulam | Sakshi
Sakshi News home page

ఎస్టీ మహిళపై టీడీపీ నేత దాడి

Published Sat, Jul 7 2018 5:52 PM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

TDP Leader Attack On ST Woman In Srikakulam - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. వంగర మండలం, మగ్గూరు గ్రామానికి చెందిన ఎస్టీ మహిళపై ఆ గ్రామ సర్పంచ్‌, టీడీపీ నేత ఖగేంద్రనాయుడు దాడికి పాల్పడ్డారు. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో సమీప ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement