నివాళ్లర్పించిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలు
Published Sun, Mar 12 2017 7:18 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM
నంద్యాల: భూమా నాగిరెడ్డి మృతదేహన్ని నంద్యాల నుంచి ఆళ్లగడ‍్డకు తరలించారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి భూమా నాగిరెడ్డి మృతదేహనికి నివాళ్లర్పించారు. ఆళ్లగడ్డకు కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రేపు ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.
Advertisement
Advertisement