టీడీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం | TDP MLC's took oath in AP council | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

Published Thu, Mar 30 2017 10:11 AM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM

TDP MLC's took oath in AP council

అమరావతి: కొత‍్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు నారా లోకేష్‌, కరణం బలరామకృష‍్ణమూర్తి, పోతుల సునీత, డొక్కా మాణిక‍్య వరప్రసాద్‌, బీటెక్‌రవి(మారెడ్డి రవీంధ్రనాథరెడ్డి), జీ దీపక్‌ రెడ్డి బచ్చుల అర్జునుడు గురువారం ఉదయం శాసనసమండలిలో ప్రమాణస్వీకారం చేశారు. వారి చేత శాసనమండలి చైర‍్మన్‌ చక్రపాణి ప్రమాణస్వీకారం చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement