హిట్ హిట్ హుర్రే | team india wins t20 | Sakshi
Sakshi News home page

హిట్ హిట్ హుర్రే

Published Mon, Feb 15 2016 1:12 AM | Last Updated on Sun, Sep 3 2017 5:39 PM

హిట్ హిట్ హుర్రే

హిట్ హిట్ హుర్రే

 సన్ డే....‘ఫన్’డేగా మారింది. ట్వంటీ ట్వంటీ క్రికెట్ కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. చెక్కిలిపై మువ్వన్నెల సింగారంతో, చేతిలో త్రివర్ణ పతకాల రెపరెపలతో యువత క్రికెట్ సంబరానికి వన్నె తెచ్చారు. అచ్చొచ్చిన స్టేడియంలో అభిమానుల కేరింతల నడుమ భారత జట్టు లంకపై అలవోకగా నెగ్గింది...మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఫలితం ఏమిటో తేలిపోయింది...ఏకపక్షంగా సాగిన మ్యాచ్ ఫటాఫట్‌గా ముగిసిపోవడంతో అభిమానులు కాస్త నిరాశపడినా భారత జట్టు గెలుపుతో క్రికెట్ ‘ఫన్’డుగను ఎంతో ఆస్వాదించారు.

                                                                                                     







 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement