'తెలంగాణ ప్రజలే కేసీఆర్ను ఛీకొడుతున్నారు' | telangana people have hatred for kcr, says ap minister | Sakshi
Sakshi News home page

'తెలంగాణ ప్రజలే కేసీఆర్ను ఛీకొడుతున్నారు'

Published Mon, Oct 27 2014 2:37 PM | Last Updated on Wed, Apr 3 2019 5:55 PM

'తెలంగాణ ప్రజలే కేసీఆర్ను ఛీకొడుతున్నారు' - Sakshi

'తెలంగాణ ప్రజలే కేసీఆర్ను ఛీకొడుతున్నారు'

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుపై ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మండిపడ్డారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుపై ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మండిపడ్డారు. నీటి హక్కులకు సంబంధించిన జీవోలపై కేసీఆర్కు ఏమాత్రం అవగాహన లేదని, అందుకే ఆయనలా మాట్లాడుతున్నారని అన్నారు.

తెలంగాణ ప్రజలే కేసీఆర్ను ఛీకొడుతున్నారని, ఇప్పటికైనా కేసీఆర్ తన పద్ధతి ఆమర్చుకోవాలని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సూచించారు. రాయలసీమకు నీటి విడుదల విషయంలో కేసీఆర్ తీరును ఆయన విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement