
విశాఖపట్నం: విశాఖజిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. అత్యల్పంగా జి.మాడుగులలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అరకులో 12 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే అనంతగిరిలో 12, జి.కె.వీధిలో 12, పాడేరులో 13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment