ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ, 10మందికి గాయాలు | Ten injured in Road accident at Kadapa district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ, 10మందికి గాయాలు

Published Thu, Nov 27 2014 6:37 AM | Last Updated on Sat, Sep 2 2017 5:14 PM

Ten injured in Road accident at Kadapa district

కడప: జిల్లాలోని కాజీపేట మండలం సిద్ధాంతపురం సమీపంలో గురువారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ రోడ్డుప్రమాదంలో 10మందికి గాయాలయ్యాయి. ఆగిఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. లారీ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement