కావూరి ఇంటి వద్ద ఉద్రిక్తత | Tension at Kavuri Sambasiva Rao house | Sakshi
Sakshi News home page

కావూరి ఇంటి వద్ద ఉద్రిక్తత

Published Sat, Feb 8 2014 6:09 PM | Last Updated on Wed, Aug 15 2018 7:45 PM

Tension at Kavuri Sambasiva Rao house

ఢిల్లీ: కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమైక్యవాదులు కావూరి ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.  కుండీలను పగలకొట్టారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది.

సీమాంధ్ర విద్యార్థి నాయకులు సేవ్‌ఆంధ్రప్రదేశ్‌ పోస్టర్లను అతికించి నిరసన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement