కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్–టి మండలంలోని పలు గ్రామాల్లో పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. వ్యవసాయ పనులకు వెళ్లాలంటేనే పరిసర ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. అయితే, అదే మండలంలోని పులిదాడి జరిగిన దుబ్బగూడ గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు ఏమాత్రం వణుకులేకుండా ఎద్దుల బండిని తోలుతూ వ్యవసాయ పనులకు వెళ్తుండటం ఆమె ధైర్యానికి ప్రతీకగా నిలుస్తోంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
ఎక్కడ ఆ పులి.. ఇక్కడ ఆడ బెబ్బులి..
Published Tue, Dec 3 2024 12:43 PM | Last Updated on Tue, Dec 3 2024 12:43 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment