గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి దేవాలయాన్ని సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్‌ఎల్ నర్సింహన్ దర్శించుకున్నారు. సతీ సమేతంగా ఆలయానికి విచ్చేసిన గవర్నర్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించారు.
శ్రీ లక్ష్మీ నర్సింహస్వామిని దర్శించుకున్న గవర్నర్
Published Mon, Jan 25 2016 4:50 PM | Last Updated on Wed, Sep 5 2018 8:33 PM
Advertisement
Advertisement