శ్రీవారికి ముస్లిం భక్తుడి విరాళం.. | the Muslim worshiper donation to balaji | Sakshi
Sakshi News home page

శ్రీవారికి ముస్లిం భక్తుడి విరాళం..

Published Wed, Dec 30 2015 10:51 AM | Last Updated on Fri, Oct 19 2018 6:51 PM

the Muslim worshiper donation  to balaji

ఏడుకొండల వాడికి ఓ ముస్లిం భక్తుడు లారీని విరాళంగా అందజేశారు. చెన్నైకి చెందిన అబ్దుల్‌గనీ రూ.30 లక్షల విలువ జేసే లారీని బుధవారం తిరుమలలో టీటీడీ అధికారులకు అందజేశారు. ఈ లారీని కూరగాయల రవాణాకు వినియోగించనున్నారు. గనీ గతంలోనూ శ్రీవారికి భారీగా విరాళాలు అందజేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement