తిరుమల రెండో ఘాట్ రోడ్డు మూసివేత | The Tirumala second ghat road closed | Sakshi
Sakshi News home page

తిరుమల రెండో ఘాట్ రోడ్డు మూసివేత

Published Tue, Nov 10 2015 1:12 AM | Last Updated on Tue, Aug 28 2018 5:54 PM

The Tirumala second ghat road closed

భారీ వర్షాల కారణంగా కొండ చెరియలు విరిగి పడే అవకాశం ఉండటంతో.. తిరుమల రెండో ఘాట్ రోడ్డును మూసేస్తూ.. టీటీడీ నిర్ణయం తీసుకుంది. సోమ వారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం ఉదయం 5 గంటల వరకూ ఘాట్ రోడ్ మూసి ఉంచుతారు.

భక్తుల క్షేమం ధృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగి పడుతుండటంతో ఈ మేరకు ముందు జాగ్రత్త చర్య తీసుకున్నట్లు ఆయన వివరించారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement