నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం వరగలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు.
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం వరగలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. రోడ్డు మీద వెళుతున్న యువకుడిని వేగంగావచ్చిన లారీ ఢీ కొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.