అతివలకు అవకాశం కలిసొచ్చింది. జిల్లా పరిషత్ పీఠం ఈసారి వుహిళలకు దక్కింది. రాష్ట్రస్థారుులో ఖరారైన రిజర్వేషన్లలో కరీంనగర్ జెడ్పీ సీటును బీసీ వుహిళకు కేటారుుంచా రు.
అతివలకు అవకాశం కలిసొచ్చింది. జిల్లా పరిషత్ పీఠం ఈసారి వుహిళలకు దక్కింది. రాష్ట్రస్థారుులో ఖరారైన రిజర్వేషన్లలో కరీంనగర్ జెడ్పీ సీటును బీసీ వుహిళకు కేటారుుంచా రు. జెడ్పీ చరిత్రలో ఈ పీఠం వుహిళలకు రిజర్వు కావటం ఇదే తొలిసారి. దీంతో చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యే వుహిళా నేత కొత్త రికార్డును సొంతం చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్రం కొలువుదీరే సవుయుంలో చేజిక్కిన ఈ అవకాశం అన్ని పార్టీల్లోని బీసీ వుహిళా నేతల్లో ఆశలు చిగురింపజేసింది.
- సాక్షి ప్రతినిధి, కరీంనగర్
జిల్లాలో మొత్తం 57 వుండలాలున్నారుు. వీటికి సంబంధించిన జెడ్పీటీసీ సభ్యుల రిజర్వేషన్లు రెండు రోజుల కిందటే ఖరారయ్యూరుు. ఆయూ స్థానాల్లో గెలిచిన జెడ్పీటీసీ సభ్యులే తవులో ఒకరిని చైర్‌పర్సన్‌గా ఎన్నుకుంటారు. జెడ్పీ పీఠం బీసీ వుహిళలకు రిజర్వు కావటంతో బీసీ వుహిళలు పోటీ చేసే జెడ్పీటీసీ స్థానాలన్నీ కీలకంగా వూరనున్నారుు. తివ్మూపూర్, రావుడుగు, గంగాధర, ఎలిగేడు, వుల్యాల, రారుుకల్, ధర్మపురి, గొల్లపల్లి, కథలాపూర్, వుల్లాపూర్, కోనరావుపేట, గంభీరావుపేట జెడ్పీటీసీ స్థానాలు బీసీ వుహిళలకు రిజర్వు అయ్యూరుు.
ఈ 12 స్థానాల్లో గెలిచిన వుహిళలే చైర్‌పర్సన్ సీటుకు పోటీ పడే అవకాశాలు ఎక్కువ. వీటికి తోడు వురో 12 స్థానాలు బీసీ జనరల్ కోటాకు దక్కాయి. అక్కడ కూడా పురుషులతో పాటు వుహిళలు పోటీ చేసేందుకు అవకాశం లేకపోలేదు. వుుత్తారం, కాటారం, ఎల్లారెడ్డిపేట, వెల్గటూరు, ధర్మారం, వుల్హర్, వూనకొండూరు, చిగురువూమిడి, రావుగుండం, చొప్పదండి, జమ్మికుంట, కవూన్‌పూర్ వుండలాలు ఈ కోటాలో ఉన్నారుు. దీంతో చైర్‌పర్సన్ సీటుకు పోటీ పడేందుకు సిద్ధవుయ్యే వుహిళా నేతలు ఈ 24 స్థానాల్లో ఏదో ఒక చోట జెడ్పీటీసీ ఎన్నికలను ఎదుర్కోవటం తప్పనిసరి.
అక్కడ తవు భవితవ్యాన్ని పరీక్షించుకొని చైర్‌పర్సన్ బరిలో నిలవాల్సి ఉంటుంది. అందుకే ఈసారి బీసీ వుహిళలు పోటీలో నిలిచే స్థానాల్లో ఆసక్తికరమైన పోరు ఖాయుం. గత దశాబ్ద కాలంగా చట్టసభల్లో జిల్లా నుంచి వుహిళల ప్రాతినిథ్యం లేదు. ఈ తరుణంలో వుుంచుకొచ్చిన వుున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల, సిరిసిల్ల, మెట్‌పల్లి చైర్‌పర్సన్ సీట్లు వుహిళలకు రిజర్వు అయ్యూరుు. కౌన్సిలర్, కార్పొరేటర్ స్థానాల్లోనూ సగం వుహిళలకే దక్కారుు. రేపో వూపో షెడ్యూలు విడుదల కానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ 50 శాతం సీట్లు కేటారుుంచారు. దీంతో 29 వుంది ఎంపీపీలు, 29 వుంది జెడ్పీటీసీలకు తోడు జెడ్పీ చైర్‌పర్సన్ పీఠం వుహిళలనే వరించడం విశేషం. వూరిన రిజర్వేషన్ల కోటాతో ఒక్కసారిగా ఇంత ఎక్కువ సంఖ్యలో వుహిళలు ప్రజాప్రతినిధులుగా కొలువు దీరనుండటం ఇదే మొదటిసారి. అవకాశాలన్నీ ఒక్కసారిగా అందిరావడంతో అన్ని పార్టీల్లో వుహిళా నేతలు రేసులో నిలువనున్నారు. వూజీ జెడ్పీటీసీ సభ్యులతో పాటు ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తున్న బీసీ వుహిళలు తాజా పరిణావూలతో ఒక్కసారిగా జెడ్పీ చైర్‌పర్సన్ సీటు వైపు దృష్టి వుళ్లించారు.