మూన్నాళ్ల ముచ్చట | Three months gossiping | Sakshi
Sakshi News home page

మూన్నాళ్ల ముచ్చట

Published Sat, Jan 11 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM

Three months gossiping

 మొల్ల పర్యాటక కేంద్రంలో ఏర్పాటు చేసిన హరిత రెస్టారెంట్  పరిస్థితి మూన్నాళ్ల ముచ్చటగా మారింది.  గతేడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన ఈ రెస్టారెంట్ నష్టాలలో నడుస్తోంది. 

 

ఇక్కడ  5 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారికి ప్రతినెల రూ. 35 వేలను జీతాలుగా చెల్లిస్తున్నారు. ఇతర ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయి. జీతాలకు సరిపడ ఆదాయం కూడా రావడం లేదు. దీంతో మార్చిలోపు హరిత రెస్టారెంట్ మూతపడనుంది.
 -న్యూస్‌లైన్, గోపవరం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement