కుక్కలదొడ్డి సమీపంలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి | Three People died in Accident near Kukkaladoddi | Sakshi
Sakshi News home page

కుక్కలదొడ్డి సమీపంలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి

Published Tue, Dec 3 2013 8:21 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Three People died in Accident near Kukkaladoddi

తిరుపతి: కుక్కలదొడ్డి సమీపంలో  జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఒకటి బైకును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులలో ఇద్దరు మహిళలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement