విజయనగరం: ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలతో జిల్లా అతలాకుతలమవుతోంది. బుధవారం జిల్లాలోని సీతానగరం మండలం చినబోగిలి గ్రామంలో పిడుగు పడి ఇద్దరు వ్యక్తులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక డాక్టర్లు తెలపడంతో వెంటనే వారిని విజయనగరం ఆస్పత్రికి త రలించారు.