హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) జాతీయ అధ్యక్షుడు ఆంజనేయ గౌడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంగళవారం ఫ్యాక్స్ చేశారు. ఆంజనేయ గౌడ్ ఈ నెల 22న టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
టీఎన్ఎస్ఎఫ్కు ఆంజనేయ గౌడ్ రాజీనామా
Published Tue, Jan 20 2015 9:24 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM
Advertisement
Advertisement