
నేటి వార్తల్లోని టాప్ స్టోరీలు ఒకేచోట...
సాక్షి, హైదరాబాద్: హస్తం పార్టీతో దోస్తీకి ‘సైకిల్’ అధినేత సిద్ధమయ్యారని వైఎస్సార్ సీపీ నాయకుడు టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. కాంగ్రెస్‌తో పొత్తుకు చంద్రబాబు తహతహలాడుతున్నారని పేర్కొన్నారు. రాహుల్- చంద్రబాబు మధ్య రేవంత్‌రెడ్డి మధ్యవర్తిత్వం నిర్వర్తిస్తున్నారని వెల్లడించారు. మరోవైపు వరదలతో అల్లాడుతున్న కేరళలో నకిలీ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇక క్రికెట్‌లో కోహ్లి సేన భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు మీ కోసం.. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి)
చంద్రబాబు-రాహుల్ మధ్య రేవంత్ మధ్యవర్తిత్వం