నేడు ‘సాక్షి’ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు.. | Today 'sakshi' under the auspices of the competitions' | Sakshi
Sakshi News home page

నేడు ‘సాక్షి’ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు..

Published Sat, Jan 11 2014 3:14 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Today 'sakshi' under the auspices of the competitions'

 ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్ పద్మనగర్‌లోని మానేర్ హైస్కూల్‌లో మహిళలకు ముగ్గుల పోటీలు జరుగుతాయి. పోటీలలో పాల్గొనేవారు ఉదయం 9 గంటలకు హాజరై గంట వ్యవధిలో ముగ్గు వేయాల్సి ఉంటుంది. రంగులు ఎవరికి వారే తెచ్చుకోవాలి. చుక్కల ముగ్గులు మాత్రమే వేయాలి. విజేతల ఎంపికలో తుదినిర్ణయం న్యాయనిర్ణేతలదే. విజేతలకు విలువైన, ఆకర్షణీయమైన బహుమతులను అందజేస్తారు.
 -న్యూస్‌లైన్, కరీంనగర్‌కల్చరల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement