పాడేరు ఘాట్‌రోడ్డులో రాకపోకలకు విఘాతం | traffic jam in paderu ghat road due to storm in visakapatnam | Sakshi
Sakshi News home page

పాడేరు ఘాట్‌రోడ్డులో రాకపోకలకు విఘాతం

Published Thu, May 5 2016 7:58 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

traffic jam in paderu ghat road due to storm in visakapatnam

పాడేరు: విశాఖ జిల్లా పాడేరు ఘాట్‌రోడ్డులో పాడేరు - వడ్డాది ప్రధాన రహదారిపై వంట్లమామిడి వద్ద ఓ భారీ వృక్షం కూలిపోయింది. గురువారం తెల్లవారుజామున వచ్చిన భారీ గాలివానతో ఈ ఘటన చోటు చేసుకోగా ఆ మార్గంలో రెండు గంటలకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగి కూలిన వృక్షాన్ని తొలగించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement