ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య | Tribal killed by maoists due to informer in visakha district | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య

Published Mon, Dec 21 2015 1:43 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

Tribal killed by maoists due to informer in visakha district

జి.మాడుగుల: విశాఖజిల్లాలో పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఓ గిరిజనుడిని హతమార్చారు. జి.మాడుగుల మండలం మడతకొండ గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రాత్రి గ్రామంలోకి ప్రవేశించిన మావోయిస్టులు.. ఓ గిరిజనుడిని పట్టుకుని కొట్టి చంపేశారు. మృతుని వివరాలతో పాటు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement